Hadith for the World
Tap the image to view it full size
ఫిఖ్ మరియు దాని నియమాలు

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలలో ఒకరైన ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను:

Available in 51 languages
«ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలలో ఒకరైన ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ఎవరైతే జుహ్ర్ నమాజుకు ముందు నాలుగు రకాతులు, మరియు జుహ్ర్ నమాజు తరువాత నాలుగు రకాతులు నిరంతరం ఆచరిస్తాడో, అల్లాహ్ అతడిపై నరకాన్ని నిషేధించినాడు.”»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్తను వినిపిస్తున్నారు: ఎవరైతే జుహ్ర్ నమాజుకు ముందు నాలుగు రకాతులు మరియు జుహ్ర్ నమాజు తరువాత నాలుగు రకాతులు నమాజు ఆచరిస్తాడో, అలా ఆచరించడాన్ని అతడు ఒక విధానంగా అతడు నిరంతరం నిర్వహిస్తాడో, అల్లాహ్ అతడిని నరకాగ్ని నుండి రక్షిస్తాడు.

Source
అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
Download image

Saved at original quality