ఫిఖ్ మరియు దాని నియమాలు
సహ్ల్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:
Available in 44 languages
«సహ్ల్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: "స్వర్గంలో అర్-రయ్యన్ అనే ద్వారం ఉంది, మరియు ఉపవాసాలు పాటించేవారు పునరుత్థాన దినమున దాని గుండా ప్రవేశిస్తారు మరియు వారు తప్ప మరెవరూ దాని గుండా ప్రవేశించరు. (ఆ దినమునాడు) 'ఉపవాసాలు పాటించేవారు ఎక్కడ?' అని అనబడుతుంది. వారు లేస్తారు, వారు తప్ప మరెవరూ దాని గుండా ప్రవేశించరు. వారి ప్రవేశం తర్వాత ద్వారం మూసివేయబడుతుంది మరియు ఎవరూ దాని గుండా ప్రవేశించరు."»Meaning translation ·
Saved at original quality







