Hadith for the World
Tap the image to view it full size
సద్గుణాలు మరియు పద్దతులు

జరీర్ ఇబ్న్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

Available in 55 languages
«జరీర్ ఇబ్న్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “సౌమ్యత కోల్పోయినవాడు మొత్తం మంచితనాన్ని, శుభాన్ని కోల్పోయాడు.”»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: "ఎవరైతే సున్నితత్వాన్ని కోల్పోతాడో, ధార్మిక జీవితంలోనూ, ఈ ప్రాపంచిక జీవితంలోనూ విజయం సాధించలేడు – అది తన స్వయం కొరకు చేసే పనుల్లో అయినా సరే, ఇతరులతో కలిసి చేసే పనుల్లోనైనా సరే, లేక ఇతరుల కొరకు చేసే పనుల్లోనైనాసరే. అలాంటి వ్యక్తికి ఎలాంటి మేలు లభించదు.

Source
ముస్లిం నమోదు చేసినారు:
Download image

Saved at original quality