Hadith for the World
Tap the image to view it full size
సద్గుణాలు మరియు పద్దతులు

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు:

Available in 70 languages
«అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: "బలశాలి అంటే ఇతరులను చిత్తు చేసేవాడు కాదు. వాస్తవానికి బలశాలి అంటే ఎవరైతే కోపం కలిగినపుడు, తనను తాను అదుపులో ఉంచుకుంటాడో అతడు".»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ - అసలైన శక్తి లేక బలం అంటే అది శరీర దారుఢ్యం వలన కలిగేది కాదు లేక బలశాలి అంటే ఇతర బలశాలులను చిత్తు చేసేవాడు కాేదు - అని వివరిస్తున్నారు. నిజానికి బలశాలి అంటే తీవ్రమైన కోపానికి లోనైనపుడు తనకు వ్యతిరేకంగా తానే పోరాడే వాడు, తనకు వ్యతిరేకంగా తానే శ్రమించేవాడు. ఎందుకంటే ఆ పోరాటం తనను తాను నియంత్రణలో ఉంచుకోవడం, తనను తాను అదుపులో ఉంచుకోవడం సాధ్యమయ్యేలా చేస్తుంది.

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality