Hadith for the World
Tap the image to view it full size
సద్గుణాలు మరియు పద్దతులు

అబూ మూసా అల్ అష్’అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

Available in 36 languages
«అబూ మూసా అల్ అష్’అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: «ఆకలిగొన్నవారికి అన్నంపెట్టండి, వ్యాధిగ్రస్తులను పరామర్శించండి, ఖైదీలను విడిపించండి»»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టం చేసినదేమిటంటే, ఒక ముస్లింకు తన సోదర ముస్లింపై ఉన్న హక్కులలో ఆకలిగొన్నవారికి అన్నం పెట్టడం, వ్యాధిగ్రస్తుడిని పరామర్శించడం మరియు ఖైదీని విడిపించడం కూడా ఉన్నాయి.

Source
అల్ బుఖారీ నమోదు చేసినారు:
Download image

Saved at original quality