జీవితచరిత్ర మరియు చరిత్ర
ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన:
Available in 49 languages
«ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఎప్పుడైనా రెండు విషయాల మధ్య ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తే, అది పాపం కానంత వరకు, వారు సులభమైన దాన్నే ఎంచుకునే వారు. ఒకవేళ అది పాపమైతే, ఆయన దాని నుండి ఎంతో దూరంగా ఉండేవారు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన కోసం ఎన్నడూ ప్రతీకారం తీర్చుకోలేదు - కానీ అల్లాహ్ పవిత్రత ఉల్లంఘించబడినప్పుడు మాత్రం, ఆయన అల్లాహ్ కోసం ప్రతీకారం తీసుకునేవారు."»Meaning translation ·
Saved at original quality








