Hadith for the World
Tap the image to view it full size
ఫిఖ్ మరియు దాని నియమాలు

అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

Available in 31 languages
«అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: «మీరు మీ మృతుల వద్ద లా యిలాహ ఇల్లల్లాహ్ పలకండి».»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు: మరణం ఆసన్నమైన వారి వద్ద, వారు పలికేంత వరకు మనం తౌహీద్ వాక్యమైన "లా ఇలాహ ఇల్లల్లాహ్" ను పలుకుతూ ఉండాలి, తద్వారా అది వారి చివరి పలుకు అవుతుంది.

Source
ముస్లిం నమోదు చేసినారు:
Download image

Saved at original quality