Hadith for the World
Tap the image to view it full size
ఫిఖ్ మరియు దాని నియమాలు

అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం:

Available in 58 languages
«అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సైనిక దాడిలో, చంపబడి ఉన్న ఒక స్త్రీ శవాన్ని ఆయన చూసినారు. అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీలను, పిల్లలను చంపడాన్ని ఖండించారు, బహిరంగంగా నిందించినారు.”»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ఒక సైనిక దండయాత్రలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక స్త్రీ చంపబడి ఉండడాన్ని చూసినారు. అపుడు ఆయన (యుద్ధములో) స్త్రీలను మరియు యుక్త వయస్సుకు చేరని పిల్లను చంపడాన్ని ఖండించారు,

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality