Hadith for the World
Tap the image to view it full size
ఫిఖ్ మరియు దాని నియమాలు

షురైహ్ ఇబ్న్ హానీ ఉల్లేఖన:

Available in 53 languages
«షురైహ్ ఇబ్న్ హానీ ఉల్లేఖన: “నేను ఆయిషా (రదియల్లాహు అన్హా) ను ఇలా ప్రశ్నించాను “ఇంటిలోనికి ప్రవేశిస్తూనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందుగా ఏమి చేసేవారు?” అని. దానికి ఆమె (ర) “వారు ముందుగా ‘సివాక్’ (పలుదోముపుల్ల) ఉపయోగించేవారు” అని సమాధానమిచ్చారు.”»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

రాత్రిపూటగానీ, లేక పగటి పూట గానీ, (బయటి నుండి వస్తే) ఇంటిలోనికి ప్రవేశించినపుడు ముందుగా సివాక్ ఉపయోగించడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానము.

Source
ముస్లిం నమోదు చేసినారు:
Download image

Saved at original quality