సద్గుణాలు మరియు పద్దతులు
వహ్’షియ్యిబ్ని హర్బ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
Available in 40 languages
«వహ్’షియ్యిబ్ని హర్బ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: వారు ఇలా అన్నారు: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! మేము తింటున్నాము కానీ కడుపు నిండినట్లు ఉండడం లేదు.” ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “బహుశా మీరు విడివిడిగా తింటున్నారు కావచ్చు?” దానికి వారు: “అవును” అన్నారు. అపుడు ఆయన ఇలా అన్నారు:“కలిసి భోజనం చేయండి, ఆహారంపై అల్లాహ్ నామాన్ని స్మరించండి, అందులో మీకు శుభం కలుగుతుంది.”»Meaning translation ·
Saved at original quality








