Hadith for the World
Tap the image to view it full size
సద్గుణాలు మరియు పద్దతులు

ఉబైదుల్లాహ్ బిన్ మిహ్సన్ అల్-అన్సారీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

Available in 47 languages
«ఉబైదుల్లాహ్ బిన్ మిహ్సన్ అల్-అన్సారీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "మీలో ఎవరైతే ఉదయం లేచినప్పుడు ఆరోగ్యంగా, తన ఇంట్లో సురక్షితంగా, ఆ రోజుకి సరిపడా ఆహారం కలిగి ఉంటారో, అతనికి ఈ ప్రపంచమంతా ప్రసాదించబడినట్లే."»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ఓ ముస్లింలారా! మీలో ఎవరైనా, ఉదయం లేచినపుడు, ఆరోగ్యంగా, అనారోగ్యం లేకుండా ఉంటాడో; తనలో, తన కుటుంబంలో, తనపై ఆధారపడినవారిలో, తన మార్గంలో సురక్షితంగా, భయపడకుండా ఉంటాడో; ఆ రోజుకు సరిపడా న్యాయబద్ధమైన ఆహారం కలిగి ఉంటాడో, ప్రపంచం మొత్తం అతని కోసం సమకూర్చబడినట్లుగా ఉంటుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టం చేసినారు.

Source
అత్తిర్మిదీ మరియు ఇబ్నె మాజహ్ నమోదు చేసినారు:
Download image

Saved at original quality