సద్గుణాలు మరియు పద్దతులు
అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:
Available in 37 languages
«అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “మీ వస్త్రాలలో తెల్లని వస్త్రాలను ధరించండి, ఎందుకంటే అవి మీ దుస్తులలో ఉత్తమమైనవి; మరియు మీ మృతుడిని వాటితో కప్పండి."»Meaning translation ·
Saved at original quality








