అల్ అఖీద
అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖన – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజ్ర్ నమాజు సమయంలో బిలాల్ రదియల్లాహు అన్హుతో ఇలా అన్నారు:
Available in 31 languages
«అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖన – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజ్ర్ నమాజు సమయంలో బిలాల్ రదియల్లాహు అన్హుతో ఇలా అన్నారు: “బిలాల్! ఇస్లాంలో నువ్వు చేసిన అత్యంత ఆశావహ ఆచరణ ఏమిటో నాకు చెప్పు, ఎందుకంటే నేను స్వర్గంలో నా ముందర నీ చెప్పుల సవ్వడి విన్నాను.” అతను చెప్పారు: “నా దృష్టిలో అత్యంత ఆశావహమైన ఆచరణ ఏమిటంటే, నేను రేయింబవళ్ళలో, ఏ గడియలోనైనా ఉదూ చేసుకున్నప్పుడు, ఆ ఉదూతో నాకు విధివ్రాతలో వ్రాయబడినంత నమాజ్ తప్పకుండా ఆచరిస్తాను.”»Meaning translation ·
Saved at original quality








