ఫిఖ్ మరియు దాని నియమాలు
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
Available in 33 languages
«అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా అన్నాడు: మూడు రకాల వ్యక్తులతో ప్రళయదినాన నేను స్వయంగా గొడవ పడతాను: ఒకడు నా పేరు మీద వాగ్దానం చేసి మోసం చేసినవాడు, మరొకడు స్వేచ్ఛాపరుణ్ణి అమ్మి ఆ డబ్బు తిన్నవాడు మరియు ఇంకొకడు ఒక మనిషిని కూలికి పెట్టుకొని అతనితో బాగా పని చేయించుకుని కూలి ఇవ్వకుండా ఎగవేసినవాడు.”»Meaning translation ·
Saved at original quality








