TE
ఖుర్ఆన్ సామాన్య పరిశోధనలు
ఖుర్ఆన్ చదివే పద్దతులు మరియు దాని ప్రచారం.
2 hadiths
ఖుర్ఆన్ మరియు గ్రంధాల ఆదేశాలు
1
ఖుర్ఆన్ చదివే పద్దతులు మరియు దాని ప్రచారం.
2
2 hadiths
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: "ఖుర్ఆన్ సహచరుని (ఖుర్’ఆన్ ను కంఠస్థం చేసిన వ్యక్తి) ఉదాహరణ కట్టివేయబడిన ఒంటెల యజమాని లాంటిది. అతను వాటిని జాగ్రత్తగా చూసుకుంటే, అతను వాటిని నిలుపుకుంటాడు; కానీ అతను వాటిని వదిలేస్తే, అవి తప్పించుకుంటాయి."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن جندب بن عبد الله رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: «اقرؤوا القرآنَ ما ائْتَلَفت قلوبُكم، فإذا اختلفْتُم فقوموا عنه».
متفق عليه