TE
హజ్ మరియు ఉమర
وجوب الحج والعمرة وحكم تاركهما
1 hadiths
وجوب الحج والعمرة وحكم تاركهما
1
హజ్ మరియు ఉమరాల ఘనత
5
జిల్హిజ్జా మాసపు మొదటి పది రోజులు
1
మస్జిదుల్ హరామ్,మస్జిదె నబవీ,బైతుల్ మక్దిస్ ఆదేశాలు
3
ఉమ్రాలోని విధి కార్యాలు
1
صفة الحج
1
ఖుర్బానీలు
2
హజ్ మరియు ఉమరా ఆదేశాలు మరియు సమస్యలు
3
1 hadiths
అబూ అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఇస్లాం (మూలస్తంభముల వంటి) ఐదు విషయాలపై నిర్మితమై ఉన్నది. అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు (అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు) అని సాక్ష్యం పలుకుట; సలాహ్’ను (నమాజును) స్థాపించుట; జకాతు (సంపదల నుండి విధిగా చెల్లించవలసిన దానము) చెల్లించుట, కాబా గృహము యొక్క హజ్ చేయుట; మరియు రమదాన్ మాసము ఉపవాసములు పాటించుట,”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు