TE
నైతిక గుణాలు
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నవ్వు
1 hadiths
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గౌరవం
2
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బిడియము
1
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధైర్యం
1
رفقه صلى الله عليه وسلم
3
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్యం
2
كلامه صلى الله عليه وسلم
2
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నవ్వు
1
بكاؤه صلى الله عليه وسلم
1
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓర్పు
1
1 hadiths
విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖన: “నేను ఎన్నడూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను తన కొండనాలుక కనిపించేటంతగా (నోరు తెరిచి) మనస్ఫూర్తిగా నవ్వడం చూడలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం చిరునవ్వు మాత్రమే నవ్వేవారు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు