Hadith for the World
Tap the image to view it full size
ఫిఖ్ మరియు దాని నియమాలు

అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:

Available in 42 languages
«అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “నమాజులో ఉన్నపుడు ప్రజలు (కొంతమంది) ఆకాశం వైపు చూస్తున్నారు, ఏమైంది వారికి?” ఈ ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన మాట కఠినంగా మారింది మరియు ఆయన ఇలా అన్నారు, "వారు దానిని (నమాజు సమయంలో ఆకాశం వైపు చూడటం) ఆపాలి; లేకపోతే వారి కంటి చూపు పోతుంది"»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

నమాజు ఆచరిస్తున్నపుడు లేదా ఇతరత్రా దుఆ చేసేటప్పుడు ఆకాశం వైపు చూసేవారిని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హెచ్చరించారు. అలా చేసే వారిపై ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన మందలింపును, హెచ్చరికను తీవ్రతరం చేసినారు – వారి చూపు ఎంత త్వరగా లాగుకోబడుతుందంటే, వారు చూపు అనే భాగ్యాన్ని కోల్పోయే వరకు దానిని గ్రహించలేరు అని తనకు భయంగా ఉంది అని అన్నారు.

Source
అల్ బుఖారీ నమోదు చేసినారు:
Download image

Saved at original quality