Hadith for the World
Tap the image to view it full size
అల్ అఖీద
Available in 29 languages
«అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ అల్ ఆస్ రజియల్లాహు అన్హు మర్ఫు ఉల్లేఖనం;శకునం కారణంగా పని నుండి వెనుకకు మరలి పోయినవాడు నిశ్చయంగా షిర్క్ కు పాల్పడినట్లే ,సహాబాలు ప్రశ్నిస్తూ ‘దానికి ప్రత్యామ్నాయం/మార్గాంతరం ఏంటి ప్రవక్త అని ప్రశ్నించారు,ప్రవక్త బదులిస్తూ ‘ఈ విధంగా దుఆ చేయటం"అల్లాహుమ్మ లా ఖైర ఇల్లా ఖైరక,వలా తియర ఇల్లా తియరక వలా ఇలాహ గైరుక{ఓ అల్లాహ్ నీవు తప్ప మేలు ను వేరెవరు ప్రసాదించలేరు నీ శకునం తప్ప మరే శకునం లేదు నీవు తప్ప ఇతర వాస్తవ ఆరాధ్య దేవుడు లేడు}»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఈ హదీసు ద్వారా తెలియజేస్తున్నారు :సంకల్పించుకున్న పనిని శకునం కారణంగా ఎవరైతే విరమించుకుంటాడో అతను ఒకరకమైన షిర్కు కు పాల్పడ్డాడు,అనుయాయులు సహాబాలు దైవప్రవక్తను ఈ మహాపాతకానికి పరిహారం ఏమిటి? అని అడిగితే ‘హదీసులో ఉన్నమహత్తర పదాలను పఠించాలని మార్గనిర్దేశం చేయబడింది,ఇందులో కార్యాల భారం అల్లాహ్ పై వేస్తూ మంచి చెడుల శక్తి ఆయనకు మాత్రమే ఉందని ఇతరలకు లేదని ఖండించడం జరిగింది.

Source
దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు
Download image

Saved at original quality