Hadith for the World
Tap the image to view it full size
ఫిఖ్ మరియు దాని నియమాలు

విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన:

Available in 41 languages
«విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్రమం తప్పకుండా ఫజ్ర్ యొక్క రెండు రకాతుల సున్నతు నమాజు కంటే ఎక్కువగా ఏ సున్నతు నమాజును పాటించలేదు.»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా నివేదిస్తున్నారు: ఫజ్ర్ నమాజుకు ముందు రెండు రకాతుల సున్నతు నమాజు ఆచరించినంత స్థిరంగా, శ్రద్ధగా మరియు జాగ్రత్తగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ స్వచ్ఛంద నమాజును కూడా ఎన్నడూ నిర్వహించలేదు.

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality