ఫిఖ్ మరియు దాని నియమాలు
Available in 30 languages
«అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు ‘నేను మహానీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ చెప్తుండగా విన్నాను ‘నేను వారించిన విషయాలకు మీరు దూరంగా ఉండండి,ఆదేశించిన విషయాలను శక్తి మేరకు ఆచరించండి,యదార్థంగా మీ పూర్వపు జాతులవారు అధిక ప్రశ్నలతో వారి ప్రవక్తలను విభేదించినందువలన నాశనం చేయబడ్డారు.»Meaning translation ·
Saved at original quality








