Hadith for the World
Tap the image to view it full size
సద్గుణాలు మరియు పద్దతులు

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త్ర సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

Available in 53 languages
«అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త్ర సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒక ముస్లింను తిట్టుట, దూషించుట, శాపనార్థాలు పెట్టుట అవిధేయత అవుతుంది; మరియు అతనితో కొట్లాటకు దిగుట, యుద్ధానికి దిగుట అవిశ్వాసము.”»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ఒక ముస్లిం తన ముస్లిం సోదరుడిని శపించడం, అవమానించడం, దూషించడం నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం నిషేధించారు; ఇది ఒక విధమైన అనైతికత, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లంకు అవిధేయత చూపుట అవుతుంది; మరియు ఒక ముస్లిం తన ముస్లిం సోదరుడితో పోరాడటం ఒక అవిశ్వాస చర్య, అయితే అది “కుఫ్ర్ అస్గర్’ అవుతుంది (తక్కువస్థాయి కుఫ్ర్ – చిన్నపాటి అవిశ్వాసము).

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality