Hadith for the World
Tap the image to view it full size
సద్గుణాలు మరియు పద్దతులు

జరీర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

Available in 70 languages
«జరీర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే జనులపై కరుణ చూపడో మహోన్నతుడూ, సర్వ శక్తిమంతుడూ అయిన అల్లాహ్ అటువంటి వానిపై కరుణ చూపడు".»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ప్రజలపై కరుణ చూపని వానిపై సర్వోన్నతుడైన అల్లాహ్ కూడా కరుణ చూపడు అని వివరిస్తున్నారు. కనుక దాసుడు అల్లాహ్ యొక్క సృష్టితాలపై కరుణ చూపడం అనేది, సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క కరుణ పొందే మార్గాలలో అత్యుత్తమమైన మార్గము.

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality