సద్గుణాలు మరియు పద్దతులు
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
Available in 48 languages
«అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త ముహమ్మద్ ﷺ తన సజ్దాలో ఇలా ప్రార్థించేవారు: "అల్లాహ్‌మ్మగ్ఫిర్లీ దంబీ కుల్లహు;దిఖ్ఖహు వజిల్లహు; వ అవ్వలుహు, వ ఆఖిరహు; వ అలానియ్యతహు, వ సిర్రహు. (ఓ అల్లాహ్! నా మొత్తం పాపాలను క్షమించు — అవి చిన్నవైనా, పెద్దవైనా, మొదటివైనా, చివరివైనా, ప్రత్యక్షంగా చేసినవైనా, రహస్యంగా చేసినవైనా."»Meaning translation ·
Saved at original quality








