సద్గుణాలు మరియు పద్దతులు
అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:
Available in 43 languages
«అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “ఒక వ్యక్తి కాలిబాట మీద నడుస్తుండగా, దారిలో అతనికి ఒక ముళ్ళ కొమ్మ కనిపించింది, అతడు దానిని తీసి ప్రక్కన పడవేసాడు. అల్లాహ్ అతణ్ణి కృతజ్ఞతతో ప్రశంసించి అతణ్ణి క్షమించాడు.»Meaning translation ·
Saved at original quality








