Hadith for the World
Tap the image to view it full size
అల్ అఖీద
Available in 31 languages
«అబ్దుల్లా బిన్ ఉకైమ్’రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం ‘ఎవరైతే తావీజులా ఏదైనా వస్తువు ధరిస్తారో దానికే అప్పగించబడతారు’.»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ఎవరైతే తన హృదయంతో లేదా కర్మలతో లేదా రెండింటితో పాటు ఏదేని వస్తువు వైపుకు ఆకర్షితులై దానితో ప్రయోజనం ఆశించాలని లేక ఆపదల నుండి రక్షించమని మ్రోగ్గుచూపుతాడో అల్లాహ్ అతను ఆధారపడిన ఆ వస్తువుకు ఆదీన పరుస్తాడు,మరెవరైతే అల్లాహ్ ను అంటిపెట్టుకుని ఉంటారో అతని కార్యసిద్దికి అల్లాహ్ సరిపోతాడు మరియు అతని ప్రతీకష్టాన్ని సులభతరం చేస్తాడు,మరెవరైతే ఇతరత్రా విషయాలను అంటిపెట్టుకుని ఉంటాడో అల్లాహ్ దాని ఆధీనంలోకి చేరుస్తాడు మరియు అతన్ని పట్టించుకోకుండా వదిలేస్తాడు,

Source
దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు - దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు
Download image

Saved at original quality