Hadith for the World
Tap the image to view it full size
జీవితచరిత్ర మరియు చరిత్ర

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్తతో, “ఓ రసూలుల్లాహ్! ముష్రిక్కులకు వ్యతిరేకంగా దుఆ చేయండి” అని అడగగా, ఆయన ఇలా పలికినారు:

Available in 31 languages
«అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్తతో, “ఓ రసూలుల్లాహ్! ముష్రిక్కులకు వ్యతిరేకంగా దుఆ చేయండి” అని అడగగా, ఆయన ఇలా పలికినారు: «నిశ్చయంగా నేను శపించేవానిగా పంపబడలేదు, దానికి బదులు కారుణ్యంగా పంపబడ్డాను»»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అల్లాహ్‌ తో షిర్క్ చేసేవారిపై (బహుదైవారాధకులపై) శపించమని కోరబడింది. అప్పుడు ఆయన ఇలా అన్నారు: 'నిశ్చయంగా, నేను అల్లాహ్ ద్వారా శపించేవాడిగా పంపబడలేదు. ప్రజలను అల్లాహ్ దయ నుండి దూరం చేయమని మరియు తరిమివేయమని కోరుతూ నేను వారిని శపించను, తద్వారా వారిని శుభం నుండి దూరం చేయను. నేను దీని కోసం పంపబడలేదు. నిశ్చయంగా, నేను సాధారణంగా ప్రజలందరికీ మరియు ప్రత్యేకంగా విశ్వాసులకు శుభానికి మరియు దయకు కారణంగా ఉండటానికి మాత్రమే పంపబడ్డాను.'

Source
ముస్లిం నమోదు చేసినారు:
Download image

Saved at original quality