TE
తహారత్
ఋతుస్రావం మరియు పురిటి రక్తము మరియు రక్తం కారటం
1 hadiths
కాలకృత్య పద్దతులు
1
ప్రకృతి మార్గాలు
3
వజూ
8
గుసుల్
2
తయమ్ముమ్
1
ఋతుస్రావం మరియు పురిటి రక్తము మరియు రక్తం కారటం
1
రెండు మేజోళ్ళపై మరియు అటువంటి వాటి పై స్పర్శించుకోవటం.
2
1 hadiths
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విధేయతా ప్రమాణం చేసిన సాహబియ్యహ్ ఉమ్మ్ అతియ్య రజియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖిస్తున్నారు: “ఋతుస్రావం నుండి (బహిష్ఠు స్థితి నుండి) గుసుల్ చేసి పరిశుద్ధత పొందిన తరువాత (కూడా) విడుదల అవుతూ ఉండే పసుపు రంగు ద్రవాన్ని అపరిశుద్ధమైనదిగా (మలినంగా) లెక్క చేసే వారము కాదు.”
అబూ దావూద్ పదాలతో మరియు అల్ బుఖారీ (తుహుర్ తరువాత) అనే పదం లేకుండా నమోదు చేసినారు: