Hadith for the World
Tap the image to view it full size
సద్గుణాలు మరియు పద్దతులు

ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

Available in 56 languages
«ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(పట్టు వస్త్రాలు ధరించకండి, ఎందుకంటే) ఎవరైతే ఈ ప్రపంచములో పట్టు ధరిస్తారో, పరలోక జీవితములో వారు దానిని ధరించలేరు.”»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: పురుషులలో ఎవరైతే ఈ ప్రపంచములో పట్టు వస్త్రాలు ధరిస్తారో, వారు పరలోక జీవితం లో దానిని ధరించలేరు; ఒకవేళ దానికి అతడు పశ్చాత్తాప పడకపోయినట్లయితే, అతడు ఆ విధంగా శిక్షించబడతాడు.

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality