Hadith for the World
Tap the image to view it full size
సద్గుణాలు మరియు పద్దతులు

అబీ సయీద్ అల్ ఖుద్రీ మరియు అబీ హురైరహ్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

Available in 62 languages
«అబీ సయీద్ అల్ ఖుద్రీ మరియు అబీ హురైరహ్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒక ముస్లింకు ఎలాంటి అలసట, అనారోగ్యం, చింత, దుఃఖం, హాని లేదా వేదన కలిగినా, చివరికి ముల్లు గుచ్చుకున్నా - అల్లాహ్ అతని పాపాలలో కొన్నింటిని క్షమించి వేస్తాడు.”»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ఒక విశ్వాసికి (ముస్లిమునకు) ఎలాంటి అలసట, అనారోగ్యం, చింత, దుఃఖం, కష్టం, హాని లేదా వేదన కలిగినా, పస్తులు ఉండవలసి వచ్చినా, చివరికి ముల్లు గుచ్చుకున్నా – అది అతని పాపాలకు పరిహారంగా మారుతుంది, మరియు అతని కొరకు పాపాలనుండి ఉపశమనంగా పరిణమిస్తుంది.

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality