Hadith for the World
Tap the image to view it full size
ఫిఖ్ మరియు దాని నియమాలు

అనస్ ఇబ్నె మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

Available in 50 languages
«అనస్ ఇబ్నె మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: సహరీ భోజనం తినండి, ఎందుకంటే సహరీ భుజించటంలో శుభము ఉన్నది.»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ఉపవాసానికి సిద్ధమయ్యే ముందు చేసే సహరీ భోజనం తప్పకుండా తినాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ప్రజలను ప్రోత్సహించినారు, ఎందుకంటే ఇందులో అనేక శుభాలు, దీవెనలు మరియు ప్రతిఫలాలు ఉన్నాయి. ఉపవాసం పాటించేందుకు ఉపయోగపడే శక్తిని పొందడానికి, ఉపవాసం కోసం తమను తాము శక్తివంతం చేసుకోవడానికి మరియు ఉపవాసం యొక్క కష్టాలను తగ్గించడానికి రాత్రిపూట లేచి (ఖియాముల్ లైల్) నమాజులో నిలబడాలని కూడా ఆయన ప్రజలను ప్రోత్సహించారు.

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality