Hadith for the World
Tap the image to view it full size
ఫిఖ్ మరియు దాని నియమాలు

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహ వసల్లం ఇలా పలికినారు:

Available in 49 languages
«అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహ వసల్లం ఇలా పలికినారు: "ఎవరైనా ఉపవాసంలో ఉండగా మర్చిపోయి తిన్నా లేదా తాగినా, అతను తన ఉపవాసాన్ని పూర్తిగా కొనసాగించాలి. ఎందుకంటే అతనికి ఆహారం, పానీయం ఇచ్చింది స్వయంగా అల్లాహ్ యే."»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా స్పష్టం చేసినారు: ఎవరైనా ఉపవాసం (ఫర్జ్ అయినా, నఫిల్ అయినా) లో ఉండగా మర్చిపోయి తినినా లేదా తాగినా సరే, అతను తన ఉపవాసాన్ని కొనసాగించాలి; ఉపవాసాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే అతను ఉపవాసాన్ని ఉల్లంఘించాలనే ఉద్దేశంతో తినలేదు. ఇది అల్లాహ్ నుండి వచ్చిన దీవెన; అతనికి తినిపించినది, త్రాపించినది స్వయంగా అల్లాహ్ యే.

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality