Hadith for the World
Tap the image to view it full size
ఫిఖ్ మరియు దాని నియమాలు

ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

Available in 49 languages
«ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: రమదాన్ చివరి పది దినాలలోని బేసి రాత్రుల్లో లైలతుల్-ఖదర్ రాత్రిని అన్వేషించండి.»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లైలతుల్ ఖదర్ ను అన్వేషించడంలో, మంచి పనులను అధికం చేయడంలో, పశ్చాత్తాప పడుతూ తౌబా చేయడంలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలని ప్రోత్సహించారు. ఈ రాత్రి ప్రతి సంవత్సరం రమదాన్ చివరి పది రోజులలోని బేసి రాత్రుల్లో (21, 23, 25, 27, 29వ రాత్రులు) వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality